SAINT OF THE DAY – May 10 పునీత ఫ్లోరెన్సు అంథోనియ|ST. ATONINUS

@pjsri

(బిషప్పు, రచయిత, మతసాక్షి క్రీ||శ|| 1380-1459) ఇటలీలోని ఫ్లోరెన్సు రిపబ్లిక్ లో నోటరీ వృత్తిలో ఉన్న ఒక ఉత్తమ కతోలికునికి కుమారుడుగా అంథోనియగారు క్రీ||శ|| 1380లో జన్మించారు. చిన్న వయస్సులోనే అనగా తమ 15వ ఏటనే 'వేదబోధకసభలో గురు అభ్యర్థిగా శిక్షణకు చేరారు. ముందుగా తనయొక్క దైవపిలుపును పరీక్షించుకోవాలని శ్రీసభ గ్రీషియన్ చట్టంను బాగా కంఠస్థంచేయాలని పెద్దలు ఆదేశించారు. సంవత్సరంలోపల అంతోనిగారు వాటిని చదివి బాగా గుర్తుంచు కున్నారు. 'పియో సోల్ పట్టణంలోని క్రొత్త మఠాలయంలో గురువుగా నియమితులయ్యారు. 

వారికితోడు 'ఫ్రా అంజెలికో'గారు అను గురువు కూడ ఉన్నారు. ఆత్మలకు మార్గనిర్దేశకత్వం వహించుటలో ఫ్లోరెన్స్ నగర పునీత అంథోనియగారిని ప్రత్యేక దివ్యవరాలు ఉన్నాయి. వాటి పాలనా నిర్వహణలో కావాల్సిన మంచి శక్తియుక్తులున్నాయి. వ్యక్తిగత పవిత్రత, నిగూఢజ్ఞానము, ఉత్తమ ఉత్సాహం సంస్కరణాయుత క్రమశిక్షణ కలిగి ఉండటాన అనేక మఠాశ్రమాల మీద పెద్దగా నియమితులయ్యా రు. క్రీ||శ|| 1433 నుండి 1446 వరకు దోమినికను సభ గురువుల గట్టి పర్యవేక్షణలో గల టస్కనీపట్టణ ప్రాంతపు వికారు (ఉపాధినేత)గా సేవలందించారు. ఫ్లోరెన్స్ నగరంలో పునీత మార్కు మఠనిలయం నెలకొల్పారు. ఇందులోనే ఫ్రా అంజెలికో స్వాములవారు అందమైన భక్తిమయ చిత్రాలను చిత్రించారు. ఈ మఠంకు ఆనుకొని పునీత మార్కు దేవాలయంను కూడా నిర్మింప జేశారు.

క్రీ||శ|| 1446లో ఫ్లోరెన్స్ పీఠంకు చెందిన ఆర్చిబిషప్పుగార్ని 4వ యూజీన్ పోపుగారు ఎంతో బాధతో బహిష్కరించారు. ఆ స్థానంలో ఫ్లోరెన్స్ అంతోని గురువర్యులను బిషప్పుగా నియమించారు. వారు 13సం||లు దిగ్విజయంగా తమ పీఠంను చనిపోయేంత వరకు పాలించారు. సన్యాసి ఆశ్రమ సద్గుణాలు నిరాడంబరతను వారు తమ పీఠాధిపత్యకొలువులో వర్థిల్లేలా చేశారు. ఖరీదైన చెక్కసామానులు అలంకార వస్తువుల్ని తెగనమ్మి పేదసాదలకు దానం చేశారు. దగ్గర మరియుదూరప్రాంతాలనుండి వారి సలహాలు సంప్రదింపులకై ఎందరో వస్తుండేవారు. అన్ని సమయాల్లో వారికి అందుబాటులో ఉండి వారి బాగోగులను విచారించి వారిని మంచి సలహాలతో సంతోషపడేలాచేసి పంపేవారు. అందువల్ల వారు మంచి సలహాదారుడు' అని కూడా పేరుపొందారు.

రాత్రివేళలో ఫ్లోరెన్స్ అంథోనియగారు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు. వారు వ్రాసిన “సుమ్మా థియోలోజికా మొరాలిస్” 15 విభాగాలుగా 50వ ఏట వ్రాశారు. ఆత్మశోధన చేయు పశ్చాత్తాప్త హృదయులకు అవసరపడిన ప్రార్థనా పుస్తకాన్ని వెలయించారు. క్రైస్తవ కుటుంబ ప్రార్థనలను కూడ వ్రాసి అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఇల్లాండ్రకు సరిపడే ప్రార్థనలుగా రూపొందింపబడటం విశేషం. తమ దృష్టి దైవకృపలను పొందడానికి అనువైన ప్రపంచ చరిత్రను కూడా వ్రాశారు. ఇట్టి గొప్పవ్యక క్రీ||శ|| 1459లో పరలోక ప్రాప్తినొందారు. అంతోని అనగా అమూల్యము, శ్రేష్టము, శ్రేయము, వెలలేనిది, అతి ఖరీదయినది అని అర్థం.


Saint Antoninus, or Little Antony, as he was called from his small stature, was born at Florence in 1389. After a childhood of singular holiness, he begged to be admitted very young into the Dominican house at Fiesole; but the Superior, to test his sincerity and perseverance, told him he must first learn by heart the book of the Decretals, or Canon Law, containing several hundred pages. This apparently impossible task was accomplished within twelve months; and Antoninus received the coveted habit in his sixteenth year.

While still young, he filled several important posts of his Order and was consulted on questions of difficulty by the most learned men of his day, being known because of his wonderful prudence, as the Counselor. He wrote several works on theology and history and served as Papal Theologian at the Council of Florence. In 1446 he was compelled to accept the archbishopric of that city. In this dignity he earned for himself the title of the Father of the Poor, for all he had was at their disposal. Saint Antoninus never refused an alms which was asked in the name of God. When he had no money, he gave his clothes, shoes, or furniture.

One day, being sent by the Florentine's to the Pope, as he approached Rome a beggar came up to him almost naked, and asked him for an alms for Christ's sake. Outdoing Saint Martin, Antoninus gave him his whole cloak. When he entered the city, another one was given him; by whom, he knew not. His household consisted of only six persons; his palace contained no plate or costly furniture, and was often nearly destitute of the necessities of life. His one mule was frequently sold for the relief of the poor, but was ordinarily bought back for him again by some wealthy citizen.Saint Antoninus died on May 2, 1459, kissing the crucifix, and repeating the words, To serve God is to reign. #like #share

Add new comment

8 + 5 =