SAINT OF THE DAY – June 9 పునీత సిరియా ఎఫ్రేము/ ST. EPHREM

St.Ephrem

(డీకను, శ్రీసభ పండితుడు, పవిత్రాత్మ చేతివాయిద్యం క్రీ||శ|| 306 - 373) మెసపొటేమియా (ప్రస్తుతపు ఇరాక్)లోని నిసిబిస్ పట్టణంలో క్రీ||శ|| 306లో పునీత ఎఫ్రేము జన్మించారు. వీరి తండి అన్య దేవతలను పూజించే ఒక పూజారి. ఎఫ్రేముగారు సత్యాన్వేషి. అందువల్ల పెరుగుతున్న కొలది క్రైస్తవంపట్ల బాగా ఆకర్షితులయ్యారు. వీరి ప్రగాఢ విశ్వాసాన్ని కనుగొన్న తండ్రి కోపోద్రిక్తుడై కుమారుని ఇంటినుండి వెళ్లగొట్టాడు. నిసిబిస్ పీఠాధిపతియైన పునీత జేమ్సగారు ఎఘ్రముగారికి తగిన ఆధ్యాత్మిక సూచనలు చేసినట్లు చెప్పబడింది. వీరు తమ 18వ ఏట జ్ఞానసా.. పొందారు. పీఠాధిపతిగారితో ఉంటూ వారి పాఠశాలలో కూడ కొంతక పనిచేశారు. క్రీ||శ|| 325లో బిషప్పుగారితో కలసి నైసియా క్రైస్తపసభలకు కు, హాజరై ఉండవచ్చును.

అటుపిమ్మట ఎఘ్రముగారు ఈజిప్టు అడవుల్లో జపతపంలో మునిగిన సన్యాసులు గురువుల దగ్గరకు వెళ్లి వాళ్లతో కలసి ఎనిమిది సం||లు జీవించినట్లు విశ్వసింపబడింది. ఆ రోజుల్లోనే కైసరియాలో పునీత పెద్దబాసిల్ (జనవరి , చూడండి) పీఠాధిపతిగారి హస్తాలమీదుగా డీకను పట్టాపొందారు. ఆ పిమ్మట వారు గురుత్వంగాని, పీఠాధి పతిపదవిగాని ఇవ్వజూపినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు.

అప్పట్లో పర్షియావారు రోమను సామ్రాజ్యం పై ముట్టడిచేశారు. తూర్పు ప్రాంతాలు కొన్ని జయించి ఆక్రమించారుకూడ. కాని ఎఫ్రేముగారి ప్రార్థనల ప్రభావంవల్ల సిరియా సేనలు క్రీ||శ|| 350లో నిసిబిసిని పరియావారినుండి కాపాడారు. అయితే క్రీ||శ|| 363లో పర్షియనుల ధాటికి తట్టుకోలేక జో వియన్ చక్రవర్తి నిసిబిసిని శత్రు సేనలకు అప్పగించేశాడు. ఎఫేముగారు వెంటనే ఆ ప్రాంతం విడిచి పెట్టి రోము సామ్రాజ్యాధీనంలో ఉన్న ఎడెస్సా పట్టణ దాపులోని కొండగుహల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. చుట్టుప్రక్కల క్రైస్తవ ప్రజల్లోకి పోతూ క్రీస్తుశాంతి సందేశాల్ని వినిపించారు. ఇలా దాదాపు పది సం||లు కఠిన సన్యాసి జీవితం గడిపారు.

ఒగ్రోయిన్ మండల ముఖ్యనగరమైన ఎడెస్సాలో శ్రీసభకు వ్యతిరేకంగా దాదాపు పది శాఖలు వాటి ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. ఎఫ్రేముగారు వారి దుర్బోధలన్నింటిని గట్టిగా ఎదుర్కొన్నారు. తన బోధలు, వ్రాతలుతో పాటు వారు “పర్షియనుల వేదాంత పాఠశాల”ను నెలకొల్పి, నిసిబిసి ప్రాంతంనుండి పారిపోయి వలస వచ్చిన క్రైస్తవులందరికి పర్షియా భాషలోనే ఉపాధ్యాయులనేర్పరచి విద్యనేర్పించారు. సిరియా మరియు పర్షియా జాతీయుల్లో ఎఫ్రేముగారి కీర్తి ఘనంగా వ్యాపించింది. ఈ విషయమై నిసిబిసి పీఠాధిపతులైన పునీత జేమ్సగారు తమ వ్రాతల్లో, పునీత ఎఫేముగారు కేవలం డీకనుగా ఉంటూనే వారు వ్రాసిన దైవ ప్రబోధాలు సువార్తలతో పాటు ప్రజలు చదువుకుంటూ ఆథ్యాత్మిక మేలులు పొందారని పేర్కొన్నారు.  

శ్రీసభ పితామహుడు, పండితుడని పేర్గాంచిన ఎఫ్రేముగారు “సిరియాప్రజా సూర్యుడు” అని “పవిత్రాత్మ చేతి వాయిద్య సాధనం” అని బిరుదులు బడశారు. ఎఘ్రముగారి సువార్తా వ్యాఖ్యానాలు, సువార్తపాటలు సిరియా శ్రీసభకు గొప్ప ఆథ్యాత్మిక ఆస్థిగా నిలిచిపోయాయి. వీరు తమ క్రైస్తవ భక్తి పాటలద్వారా శ్రీసభ వెలుపల కు పోయిన వారికి విజయవంతంగా ప్రబోధించి వారిలో కొంతమార్పుతెచ్చారు. పునీత జెరోముగారి తర్వాత అంతగొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన పండితులు వీరే. క్రీ||శ|| 370లో వీరు పునీత పెద్దబాసిల్ గారిని కైసరియా పీఠంలో కలసికొని సందేశం పొందారని చెప్పబడింది.

క్రీ||శ|| 372లో ఎఘ్రముగారు తిరిగి తమ స్వంతభూమి సిరియాకి తిరిగివచ్చారు. ఆ సమయంలో కరువుకాటకం వ్యాపించగా ఎఘ్రముగారు ముందునడచి ఒక సంస్థను ఏర్పరచి బాధితులకు తిండిగింజలు ఇతర ఆహార పదార్థాలు పంచి పెట్టారు. తమ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు పరచి గొప్ప సమాజ సేవకుడుగా పేరుతెచ్చుకున్నారు. ఈ కృషిలోనే కృశించి ఎడెస్సాపట్టణంలోనే వారు క్రీ||శ|| 373లో పరలోకప్రాప్తినొందారు. క్రీ|శ|| 1920లో ఎఫ్రేమ్గారు ఒక “శ్రీసభ పండితు”డైన బ్రదరుగా 15వ బెనెడికు పోపుగారు వెల్లడించారు


Many wonderful lessons can be derived from the life of this Saint, known in particular for his unfailing and remarkable humility. Born at Nisibe in Syria, his forebears were poor folk, and he as a child tended the herds in the fields. Saint Ephrem would be baptized only as a young adult.

One day, while still an adolescent, he pursued the only cow of a neighbor, throwing stones at the poor beast to see it run, until it fell exhausted and died. To add to his fault, he denied having seen the animal when its owner came to look for it. All his life he wept over this double prevarication, and later he related to the religious who were his followers how he was punished for it: About a month later, he was with a shepherd who drank too much one evening, and through neglect lost the sheep of the owner's flock when wolves entered into the fold. Ephrem was taken to prison with the shepherd and confined there. From the stories his companions there narrated, he realized that they too were detained for crimes not committed, but that they had committed others which had remained unpunished. Recognizing in these facts the effects of Divine Justice, he was warned to do penance by a severe Angel who appeared to him several times, helping him also to accept his chastisement. He was released after two months, but never forgot the lessons in humility he had received.

Never did Saint Ephrem think himself anything other than a great sinner; we can read in his various writings his self-accusations and his confessions. He had the gift of tears and for years he wept, literally without ceasing, according to the testimony of Saint Gregory of Nyssa, who wrote: At times he was weeping over the sins of men, and again over his own. His sighs succeeded his tears, and then brought them forth again. It was also said that the tears he shed so profusely, instead of disfiguring his face, seemed to augment its serenity and grace; all who had seen or heard Saint Ephrem were inspired to venerate his holiness.

The death of Saint James of Nisibe and of another Saint who had lived in a cell near his own solitary dwelling, decided him to make a pilgrimage to Edessa, a very Christian city, to honor the relics of the Apostle Saint Thomas, venerated there. While in Edessa he was ordained a deacon and attached permanently to the church of Edessa, then obliged under obedience to preach. The ministry of preaching is not usually that of deacons, but his virtue and capacities were recognized at once. He had not studied and knew only his own language, but he had absorbed Holy Scripture and profited from his intelligence of it. It is he who wrote: You do not understand all that you read there? If you were traveling and, being thirsty, came upon a spring of fresh water, would you be incensed because you could not drink all of it? No, you would be happy that, on another journey, the spring would still be there to quench your thirst.

Saint Gregory of Nyssa remarked of the preaching of Saint Ephrem: Although his tongue was prompt and the words flowed from his mouth like a torrent, these were too slow to express his thoughts. For this reason he prayed God: Hold back, Lord, the waves of Your grace!' The sea of understanding which was seeking an outlet through his tongue bore heavily upon him, because the organs of speech did not suffice for what his mind presented to him, for the benefit of others. In the Syrian Liturgy, Saint Ephrem still is called the Harp of the Holy Spirit.

After many years of good works, preaching and writing, for he also had great gifts of poetry and written discourse, he died a holy death in the year 378. This occurred one month after the death of Saint Basil, whom he had visited in Caesarea, wanting to profit from the renowned bishop's conversation and sermons. They had found great consolation in one another's company. Saint Ephrem was declared a Doctor of the Church by Pope Benedict XV in October of 1920.

Add new comment

13 + 3 =