SAINT OF THE DAY – June 12 పునీత సహగుణ యోహాను / ST. JOHN OF SAHAGUN

St.John

(స్పెయిన్ గురువు, సువార్తాబోధకుడు వేదసాక్షి క్రీ||శ|| 1419 - 1469) స్పెయిన్ కు ఉత్తరభాగంలో పునీత ఫ్యాగొండెస్ మండలంలో సహగుణ గ్రామంలో పునీత యోహాను క్రీ.శ|| 1419లో జన్మించారు. మంచి తేజస్సు, ఆకర్షణకలిగి ఉన్నత వ్యక్తిత్వంతో పెరిగారు. బరోస్ బిషప్పుగారు ఆ బాలుడిపట్ల అభిమానం పెంచుకొని పెద్దలనడిగి తనవద్దనే ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పించారు.

సహగుణ యోహాను కు 26వ ఏట గురుపట్టమివ్వబడింది. కేథడ్రల్ దేవాలయంలో విచారణకర్తగా పనిచేశారు.అలాగే సలహంక విశ్వవిద్యాలయంలో మరో నాలుగేండ్లు చదివి వేదాంత పండితుడయ్యారు. అనంతరం యోహానుగారు సలమాంకపట్టణంలోని పునీత అగస్టీన్గారి సన్యాసుల్లో ఒకరుగా చేరిపోయారు. గురుశిక్షణపొందే వారికి మంచి ఆచార్యుడుగా పనిచేసి క్రమేణ ఆ మఠ పెద్దకూడా అయ్యారు.

పునీత సహగన్ జాన్ గురువర్యులకు దివ్యసత్రసాదం యెడల అపారభక్తి, అతి పవిత్ర దివ్యసత్రసాద ఏసు శరీరాన్ని బలిపూజలో పైకెత్తిచూపునప్పుడు ఎంతో మహిమోపేత దేవుణ్ని ప్రదర్శిస్తున్నట్లుగా భక్తి పారవశ్యంలో తేలిపోయేవారు. తనకు దక్కిన మహాద్భాగ్యంగా ఎంచుకునేవారు.ప్రాతఃకాల ప్రార్థనలు మొదలుకొని సత్రసాద ఆరాధనల్లో పాల్గొంటూ భక్తగాన బృందంతో కలసి దైవస్తుతులు పాడేవారు. పూజ మొదలు పెట్టుటకు వెళ్లేదాకా ఇదే భక్తి కార్యక్రమంలో ఉంటుండేవారు. వారు మిక్కిలి శక్తివంతమైన, నిర్బయప్రబోధకుడుగా మాట్లాడేవారు.

అపవిత్రత చెడ్డతనంను కఠోరంగా తూలనాడేవారు. అమితవ్యయం, తిండిబోతుతనం, మితిమీరిన షోకుల కు, పోవడం కూడదని ఎలుగెత్తి చాటే వారు. వారి మృదుమధురవాక్కులకు అవాక్కైన కిరాయి హంతకులు సైతము తమ క్రూర ఆయుధాల్ని పరిత్యజించారు.వకోర పాపాత్ములు తమ తప్పిదాలకు పశ్చాత్తాపులయ్యారు. వారి మధ్యవర్తిత్వాన దీర్ఘసమస్యలు పరిష్కరింప బడ్డాయి. శత్రువులు మిత్రులయ్యారు. అనైక్య కుటుంబాలు సమైక్యమయ్యాయి.

అరమరికలులేని శాంతి సమాధాన సమాజంకై వారు తమ శక్తియుక్తులన్నీ ధారపోసి క్రీ||శ|| 1469లో అంతిమ యాత్రచేశారు. క్రీ||శ|| 1690లో 8వ అలెగ్జాండరు పోపుగారిచే పునీత పట్టా ఇవ్వబడింది.వారు సలహంక పాలక పునీతులుగా గుర్తింపబడ్డారు.


Saint John, one of the greatest preachers Spain has ever known, was born at St. Fagondez, and from his early youth gave signs of his future sanctity. He was the fruit of the ardent prayers of his parents after sixteen years of sterility; God blessed them afterwards with several children.He was entrusted to the Benedictines of the monastery of St. Fagondez for his education. He distributed to the poor virtually all the wealth accruing to him from several benefices, while he himself lived in great poverty; but soon he renounced all of these and obtained from his bishop permission to study theology in Salamanca.

As a young priest he was already regarded as a Saint, so ardent was his devotion at Holy Mass. He entered the Order of Saint Augustine soon after he had bestowed on a poor man half of his clothing, and the following night experienced so great an increase in the love of God, that he referred to this as his conversion.He was a model religious, and soon was entrusted with important offices in his Order — master of novices, definitor for the province, and prior of the convent of the city of Salamanca. He commanded well because he knew so well how to obey.

When he observed in himself a slight defect in his obedience, he repaired it with extraordinary penances. Often while offering the adorable Sacrifice with tender piety, he enjoyed the sight of Jesus in glory, and held sweet colloquies with Him.The ineffable bliss of these moments caused him to spend much more time than the other priests in celebrating Holy Mass; and everyone was complaining. It was only when his Superior forbid him to delay in this way that he was obliged to acknowledge the favors he enjoyed.

The power of his personal holiness was seen in his preaching, which produced a complete reformation of morals in Salamanca. He had a special gift for reconciling differences, and was able to put an end to the quarrels and feuds among noblemen, at that period very common and fatal.The boldness shown by Saint John in reproving vice endangered his life. A powerful nobleman, having been corrected by the Saint for oppressing his vassals, sent two assassins to slay him; but the remarkable holiness of the Saint's aspect, result of the peace constantly reigning in his soul, struck such awe into their minds that they could not execute their purpose, and humbly begged his forgiveness.

The nobleman himself, falling sick, was brought to repentance, and recovered his health by the prayers of the Saint whom he had endeavored to murder.Saint John was also very zealous in denouncing the vices of impurity, and it was in defense of holy purity that he met his death.A lady of noble birth but evil life, whose companion in sin he had converted, contrived to administer a fatal poison to the Saint. After several months of terrible suffering, borne with unvarying patience, Saint John went to his reward on June 11, 1479. This painful death and the cause for which he suffered it, have caused several of his historians and panegyrists to say that he won a martyr's crown.

A great many striking miracles followed at his tomb and elsewhere, even by the simple invocation of his name. He was canonized in 1690 by Pope Alexander VIII.

Add new comment

4 + 2 =