SAINT OF THE DAY – June 10 పునీత బొగుమిలసు/ST. BOGUMILUS

(ఆర్చిబిషప్, మతసాక్షి క్రీ||శ|| - 1182) పోలెండుదేశంలో డోబ్రో అనే నగరంలో ఒక ధనవంతుల క్రైస్తవకుటుంబం ఉంది. వారికి ఇద్దరు కవలపిల్లలు. వారే పునీత బొగుమిలసు మరియు బొగుఫాలసు ఈ కవలలు 12వ శతాబ్దంలో గొప్ప పేరు సంపాదించినవారే. వారు ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో విద్యనభ్యసించారు. ఇద్దరూ అక్కడే పరిశుద్ద గురుపట్టాబి . షిక్తులయ్యా రు.ఫాదర్ బొగుమిలసుగారు డోబ్రోనగరం తిరిగి వచ్చి వేదవ్యాప్తి చేసటారు. అక్కడ 'పవిత్ర త్రిశ్వేకదేవాలయం' పెద్దది కట్టించారు. క్రైస్తవ విశ్వాసుల ఆథ్యాత్మికఅవసరాలు తీర్చడానికి ఈ దేవాలయం ఆదర్శకేంద్రం అయ్యింది. వీరి బాయి జాన్గారు గ్నీష్నొ పీఠంకు ఆర్చిబిషప్పుగా సేవలందిస్తున్నారు.

ఈ పట్టణమే మొగ పోలెండు రాజధానిగా ఉండి పోలెండు జాతీయ నాగరిక సంప్రదాయ ఊయల, ని పేరుకెక్కింది. ఈ గ్నీజ్నో జాన్ ఆర్చిబిషప్పుగారు ఫాదర్ బొగుమిలసుగార్ని తమ పీఠంకు ఛాన్సలర్ (ప్రథమన్యాయాధిపతి - అధ్యక్షుడు)గా నియమించి సత్యవేదప్రచారంలో ముందడుగువేసి ఆత్మల రక్షణలో ప్రసిద్ధిచెందారు. క్రీ||శ|| 1167లో జాన్గారి మరణానంతరం పునీత బొగుమిలస్గారే గ్నీజ్నో పీఠంకు ఆర్చిబిషప్పుఅయ్యారు.అనంతరం వారు కొరొనోవా పట్టణంలో ఒక మఠాలయాన్ని పెద్దఎత్తున నిర్మింపజేశారు. ఇందుకు తమ స్వంత వారసత్వ ధనాన్ని వెచ్చించారు. తమ కుటుంబ ఆస్థిని శ్రీసభ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోడానికి ఖర్చుచేసిన నిస్వార్థ విశాలహృదయులు వీరు.

అయితే వీరు గురువుల పరిశుద్ద ప్రార్థనా జీవితం, కట్టుబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించారు. మరికొన్ని కఠినతర నిబంధనలపట్ల కొందరు మఠవాసులు తమ అసంతృప్తిని వ్యక్తపరచారు.అందుకు కొనిసిన ఆర్చిబిషప్ బొగుమిలన్గారు తమ ఉన్నత పదవికి రాజీనామాచేసి “కమల్టాలేసెసభ'లో చేరి తమ సాధారణ గురుత్వ సేవలందిస్తూ సంతృప్తిపడ్డారు. క్రీస్తు విశ్వాసవ్యాప్తిలో అహర్నిశలు సేవలందించిన పునీత బొగుమిలస్ గారు క్రీ||శ|| 1182లో యునియడో పట్టణ మఠ నిలయంలో పరమపదించారు. వారి మృతదేహాన్ని డోబ్రోనగరంలో వారు గతంలోనే నిర్మించిన ప్రఖ్యాత పవిత్ర త్రిశ్వేకదేవాలయంలో భద్రపరచబడింది.

************************************************************************************************************************************************************************************************************************

Bogumilus, a native of Poland, became the parish priest of a church he himself had built at Dobrow, dedicated to the Holy Trinity. In 1167 he was consecrated archbishop of the Polish see of Gniezno.Bogumilus recited the divine office with much care and devotion according to Gniezno's particular liturgical traditions. Each day before celebrating Mass, he would prepare by prostrating himself in prayer, extending his arms in the form of a cross. It was thus that he asked the angels to present his prayers to God, and petitioned the Blessed Virgin Mary to obtain for him the purity of heart requisite to consecrate the Eucharist worthily.

His great devotion to the Mother of God prompted him to recite daily the Office of the Blessed Virgin and an early form of the rosary. He gave much of his time to mental prayer, which he punctuated with fervent aspirations: "May I love you, O Lord, my strength; O Lord, my pillar, and my refuge, and my deliverer."On his deathbed, Bogumilus experienced a vision of the Madonna and Child, surrounded by a throng of angels, inviting him to heaven.

Add new comment

1 + 4 =