ప్రకృతిని శాశ్వత విధ్వంసం నుండి రక్షిదాం.

కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CBCP) యొక్క కొత్తగా రానున్న ప్రెసిడెంట్ మహా ఘన. పాబ్లో వర్జీలియో డేవిడ్ గారు ప్రకృతిని శాశ్వత విధ్వంసం నుండి రక్షించడానికి ప్రజలు ఏకం కావాలని కోరారు.

నవంబర్ 14న కలోకాన్ నగరంలోని నోవాలిచెస్‌లోని అంపారో విలేజ్ నేచర్ పార్క్‌లో మొక్కలు నట్టే కార్యక్రమ ప్రారంబించిన  సందర్భంగా మహా ఘన. పాబ్లో వర్జీలియో డేవిడ్ గారు మాట్లాడారు.  జగత్గురువులైన ఫ్రాన్సిస్ గారి ఎన్‌సైక్లికల్ లౌదాతోసిలో పిలుపుకు ప్రతిస్పందనగా మ్యారేజ్ ఎన్‌కౌంటర్ ఫౌండేషన్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (MEFP) ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించింది.

Add new comment

2 + 3 =