ధ‌రిత్రీ దినోత్స‌వం

ధ‌రిత్రీ దినోత్స‌వం:

తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్ 22న జరుపుకున్నారు. అప్ప‌టి నుంచి ఏటా అదే రోజు ధ‌రిత్రి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం.

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి మన అజాగ్రత్త వంటివి పక్కన పెడితే ఇప్పుడు  మనముందు ఉన్న అతిపెద్ద సమస్య కరోనా. మనం పిల్చుకునే గాలి లో కూడా ఈ వైరస్ ఉందంటే మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మనలను మరియు మన భూమిని  ఈ కరోనా వైరస్ నుండి కాపాడమని మన దేవాది దేవుడిని వేడుకుందాము.  

Add new comment

9 + 10 =