Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఏప్రిల్ కూల్
Saturday, April 30, 2022
విశాఖ అతిమేత్రాసనం కొంతమూరు జూబిలీ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. "ఏప్రిల్ కూల్ " అనే నేపథ్యంతో ఈ కార్యక్రమం జరిగింది. విచారణ కర్త , విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ మనోజ్ కుమార్ గారు ఆద్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది. దివ్యరక్షకుని దేవాలయము మరియు చుట్టుపక్కల విచారణ ప్రజలు, సిస్టర్స్ , యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుశ్రీ మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అని, వేసవి సమయాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుతున్నాయని, మన అందరి బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు.
Add new comment