సోదరభావాన్ని పెంపొందించడంలో మతాలు కీలక పాత్ర పోషిస్తాయి - పొప్ ఫ్రాన్సిస్ గారు 

సోదరభావాన్ని పెంపొందించడంలో మతాలు కీలక పాత్ర పోషిస్తాయి - పొప్ ఫ్రాన్సిస్ గారు 

 గురువారం నాడు  వాటికన్ లో సమావేశమైన తైవాన్ కు చెందిన "యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమనిస్టిక్ బౌద్ధం" ప్రతినిధి బృందానికి పోప్ ఫ్రాన్సిస్ స్వాగతం పలుకుతూ  సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో మతాల కీలక పాత్రను పోషిస్తాయి అని పొప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు. 

"మానవాళి మరియు భూగోళాన్ని ప్రభావితం చేసే మార్పుల  వేగవంతంగా  జరుగుతున్నాయి అని మనమంతా కలసి మన పితరులు నేర్పిన  సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలని "దీనిలో కొత్త  స్నేహితులు, సోదరులు మరియు సోదరీమణులను కనుగొంటామని, ఈ ప్రక్రియలో మన గురించి, మన సంస్కృతి గురించి  మరింత నేర్చుకుంటాము అని పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

Add new comment

7 + 3 =