సెలవు దినాలలో పోప్ ఫ్రాన్సిస్

Pope Francisఫ్రాన్సిస్ పోప్ గారు

సెలవు దినాలలో పోప్ ఫ్రాన్సిస్.  

4  ఆగష్టు 2021  వరకు ఫ్రాన్సిస్ పోప్ గారు విశ్రాంతి దినాలలో ఉంటారు. ఈ సమయంలో ఆయన విశ్వాసులకు తన సందేశాలను ఇవ్వరు. ఆయన ఆగష్టు 4 , తర్వాత నుండి పోప్ గారు ఎప్పటిలానే విశ్వాసులకు తన సందేశాలను ఇస్తారు. 

 "సెలవు దినాలు మొదలు కానున్నవి కావున మన అంతరంగాలను పరిశీలించుకోవడానికి, మనలను ఎల్ల వేళలా  నడిపించు దేవుని ఉనికి మనం అనుభవించడానికి ఇది చాల మంచి సమయం" అని పోప్ గారు విశ్వాసులకు సందేశం ఇచ్చారు.

ఈ సమయంలో పోప్ గారు రోము నగరంలోనే ఉంటారు. సెలవు దినాల అనంతరం ఆయన మరలా విశ్వాసులను కలుస్తారు. కానీ ప్రతి ఆదివారం పోప్ గారు విశ్వాసులకు సందేశాలు అందిస్తారు. 

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

2 + 0 =