రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి కొరకు పోపుతో కలిసి ప్రార్దిదాం.
Wednesday, March 23, 2022
పోపు ఫ్రాన్సిస్ అంబాసిడర్ ఒక అత్యవసర సమాచారంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కొరకు 25 మార్చి, 2022న సాయంత్రం 9.30 గంటలకు భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు, గురువులు మరియు విశ్వాసులు కలిసి ప్రార్ధించాలని పిలుపునిచ్చారు.
Add new comment