మీ వంటి హృదయాలు మాకు ఉంటేనే కొన్ని అద్భుతాలు జరుగగలవు: చిన్నారులతో పొప్ ఫ్రాన్సిస్. / Pope Francis to children: Some miracles can only take place if we have a heart like yours

మీ వంటి హృదయాలు మాకు ఉంటేనే కొన్ని అద్భుతాలు జరుగగలవు: చిన్నారులతో పొప్ ఫ్రాన్సిస్.

బల్గేరియా లోని రాకోవ్స్కీ నగరం నందు ఉన్న సేక్రెడ్ హార్ట్ చర్చి వద్ద చేరిన సుమారు పది వేలమంది యాత్రికులను పొప్ ఫ్రాన్సిస్ సందర్శించి వారికి అభివాదం చేసారు. దేవాలయం లోపల నిరీక్షిస్తున్న 242 చిన్నారులు, వారి కుటుంబ సభ్యుల మధ్య పూజ బలిని అర్పించారు. పూజాబాలికి క్రితం రోజు అధికారులు తనకు బహూకరించిన నూతన పూజా వస్త్రాలను ధరించడం విశేషం. నూతనం గా సత్ప్రసాదం స్వీకరిస్తున్న చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వారు వారి హృదయాలను ఇలానే స్వచ్ఛంగా ఉంచుకోవాలని, సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూనే ఉండాలని కోరారు.

" క్రీస్తు మీ కోసం నిరీక్షిస్తున్నారు. మీ వంటి హృదయం ఉంటేనే కొన్ని అద్భుతాలు సాధ్య పడతాయి. ప్రేమ, కృతజ్ఞత మరియు నిరీక్షణ తో నిండి ఇతరులను విశ్వసించి, గౌరవించు హృదయం." ప్రసంగం చివరన పొప్ ఫ్రాన్సిస్ నేరుగా చిన్నారులతోనే మాట్లాడి ఆయన చెప్పినది వారికి అర్ధమైనదో లేదో అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు సత్ప్రసాదాన్ని అందించబోయే ముందు పొప్ ఫ్రాన్సిస్ వారికి దాని ప్రాముఖ్యం గురించి వివరించి. సత్ప్రసాదం స్వీకరించే సమయంలో ఏమి చెయ్యాలో విశిదీకరించారు. బల్గేరియా దేశం రోజా పూలకు నిలయం గా పేరు గాంచినందున పూజానంతరం పొప్ ఫ్రాన్సిస్ పై తెల్లని రోజా పూరేకులను చల్లి వీడ్కోలు పలికారు.


Pope Francis greeted more than 10,000 pilgrims flocked outside the Church of the Sacred Heart in the city of Rakovsky, Bulgaria.

Additionally, 242 children along with their families waited for him to arrive inside the church. Pope Francis wore the stole the country's authorities presented to him the day before.

During his homily, the pope asked the young people to keep their hearts pure. He also asked them to continue receiving communion after this first time.

POPE FRANCIS 
“Remember Jesus is always waiting for you.” “Some miracles can only take place if we have a heart like yours: a heart capable of sharing, dreaming, feeling gratitude, trusting and respecting other people.”

At the end of his homily, Pope Francis decided to improvise and speak directly to the children to ensure they understood what he wanted to say. 

POPE FRANCIS
“I have a question for you all. Are you happy to make your first communion? Are you sure?”

However, the pope's most important message was reserved just before the distribution of first communion. He stressed the importance of reverence and the moments of recollection when receiving the Eucharist. 

POPE FRANCIS
“Now you will be receiving Jesus. Do not get distracted, or think about other things. Just think that Jesus is here. Come to the altar to receive Jesus in silence. Keep silence in your heart and think this is the first time Jesus has come to you. If you've fought with anyone, forgive them from the heart before coming for communion. In silence.”

The children came from all over Bulgaria. In this country, Catholics are less than one percent of the population. Additionally, there two different rites, Latin and Byzantine-Slavic. There is also a Maronite community.

Bulgaria is also known as the land of roses. Therefore, at the end of the ceremony, white petals were thrown from the roof of the Church. 

Add new comment

2 + 11 =