మరణ శిక్ష రద్దు కొరకు ప్రార్ధించుదాం

పరిశుద్ధ పాపుగారి సాధారణ ఆశయము : మరణ శిక్ష రద్దు కొరకు ప్రార్ధించుదాం 

మరణ శిక్ష మానవజాతి యొక్క అస్తిత్వంపై దాడిలాంటిది.
ప్రతి దేశం మరణశిక్షను చట్ట బద్దంగా రద్దు చేయాలని ప్రార్ధించుదాం.

Let us Pray for the Intention of our Holy Father
For the Abolition of Death Penalty

We pray that the Death Penalty, which attacks the dignity of the human person, may be legally abolished in every country.

Add new comment

2 + 0 =