మన తర్వాత తరానికి, మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలి?

మన తర్వాత తరానికి, మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలి?మన తర్వాత తరానికి, మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలి?

మన తర్వాత తరానికి, మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలి?

'లావుదాతో సి' సామాన్య కుటుంబాలను గూర్చి శ్రద్ద తీసుకొను ఈ ప్రచురణకు ఇది ఐదవ సంవత్సరం. ఈ సందర్భంగా జరుగు వారం రోజుల సదస్సు లో భాగం పంచుకోవడానికి ఫ్రాన్సిస్ పాపు గారు తన రెండవ సందేశం ద్వారా పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణకు తాను ఇచ్చిన పిలుపుకు తక్షణ స్పదనను పాపుగారు కోరారు. "ఈ పుడమి వేదన దీనుల ఆర్తనాదం"ఇకపై కొనసాగకూడదు. ఆ పరమ తండ్రి మనకు బహుమానంగా ఇచ్చిన ఈ ధాత్రిని కాపాడుకుందాం. లావుదాతో సి వారోత్సవాలలో అందరం  పాల్గొందాం అని ఫ్రాన్సిస్ పాపుగారు సమస్త ప్రజానీకాన్ని కోరారు.
మే 24  న ఇటలీలోని "టెర్రా డిఇ ఫుఓచి" లో జరుగు లావుదాతో సి వారోత్సవాలలో పాపుగారు పాల్గొంటారు. "టెర్రా డిఇ ఫుఓచి" అనగా అగ్ని తో కూడిన నేల అని అర్ధం. ఒకప్పుడు ప్రకృతి సౌందర్యంతో కళకళలాడిన ఈ ప్రాంతం నేడు బంజరు భూమిగా మారిపోయింది.

"క్యూరీడ అమజానియా" సందేశానంతరం ఈ సంవత్సరం లావుదాతో సి కి ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడింది.

Add new comment

4 + 8 =