పోప్ ఫ్రాన్సిస్ మార్చి నెల ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు

జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ మార్చి నెల ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు.శ్రీసభలో మతాధికారుల చేతుల్లో లైంగిక వేధింపులకు,హింసలకు, అవమానాలకు గురై తీవ్ర
మానసిక వేదనను అనుభవిస్తున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరారు.వారిలో భయాందోళనలు మటుమాయమై,వారి బాధను, వేదనను రూపుమాపి వారి కన్నీటిని శ్రీసభ తుడుస్తుందనే విశ్వాసం వారిలో బలపడాలని,ప్రతి ఒక్కరు ప్రార్థించాలని పోప్ కోరారు .

Add new comment

4 + 6 =