పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థన సమయంలో బాలయేసు స్వరూపాలను ఆశీర్వదించారు

The blessing of the "Bambinelli" in St Peter's Square

పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థన సమయంలో బాలయేసు స్వరూపాలను ఆశీర్వదించారు .
అడ్వెంట్ యొక్క మూడవ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ “నేటివిటీ సీన్ సజీవ సువార్త లాంటిది” అని తెలిపారు మరియు  బాలయేసు స్వరూపాలను ఆశీర్వదించారు .

యాభై సంవత్సరాల క్రితం ప్రార్థనల  సమయంలో సెయింట్ పాల్ VI మొదట సెయింట్ పీటర్స్ స్క్వేర్కు పిల్లలు తీసుకువచ్చిన బాల యేసు  స్వరూపాలను  ఆశీర్వదించారు. ఆ సంప్రదాయం ఈ అడ్వెంట్ యొక్క మూడవ ఆదివారం నుండి కొనసాగుతూనే ఉంది మరియు దీనిని "బాంబినెల్లి సండే" అని పిలుస్తారు."తొట్టి (crib)ఒక సజీవ సువార్త లాంటిది. క్రిస్మస్ కథను ఆలోచించడం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి బయలుదేరడం లాంటిది, ప్రతి మనిషిని ఎదుర్కోవటానికి ఆ దేవాది దేవుడు తన ప్రియా కుమారుని  మనిషిగా ఈ భూమిమీదకు పంపించారు.“ ఆయన మనలో ఒకడు అయ్యాడు, తద్వారా మనం ఆయనతో కలిసిపోతాము. మనపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది ”అని పొప్ ఫ్రాన్సిస్ తెలిపారు .

source : vatican news

Add new comment

1 + 2 =