పాపు గారి సాధారణ ఆశయము : స్వచ్ఛంద సంస్థల కొరకు ప్రార్ధించుదాం.

మానవాభివృద్ధికి దోహదపడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థల కొరకు ప్రార్ధించుదము. అందరికి సేవ చేయాలని తపించే అంకితమైన వ్యక్తులను కనుగొని,కొత్త మార్గాలను నిరంతరం వెతుకుతూ, అంతర్జాతీయ సహకారానికి అన్వేషించేలా మనం ప్రార్దించుదాం.

Add new comment

14 + 5 =