పవిత్రాత్మ మనందరిలో ఐక్యతను మరియు సయోధ్యను తెస్తుంది : పోప్ ఫ్రాన్సిస్

పవిత్రాత్మ మనందరిలో ఐక్యతను మరియు సయోధ్యకు తెస్తుంది : పోప్ ఫ్రాన్సిస్

 

సామాన్య ప్రజలకు జూన్ 19 , 2019 న పోప్ గారి సందేశం ముఖ్యంగా పెంతుకోస్తు పండుగను గూర్చి ఉంది. అపొస్తలుల పైకి పవిత్రాత్మ దిగిరావడం, ఆ సమయంలో మరియమాత పై గదిలో ఉండడం గూర్చి పోప్ గారు ధ్యానించారు. 

క్రీస్తు ప్రభుని వాగ్దానము నెరవేరు నట్లు, పెంతుకోస్తు నాడు పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో అపొస్తలుల పైకి రావడం, ఒక నాడు మోషే కు మండుతున్న పొద రూపంలో కనిపించి సినాయ్ కొండా పై పది ఆజ్ఞలను ఇవ్వడం తండ్రి దేవుడు తనుతాను ఎంత గొప్పగా సాక్షాత్కరించుకున్నారో నిదర్శనాలు అని అన్నారు  దేవుని ప్రేమ మరియు ఆయన మాటలలోని శక్తి చేత ఏ విధంగా సంఘం ఆవిర్భవించిందో ఆయన గుర్తుచేసుకున్నారు.

ఏ విధంగా పవిత్రాత్మను పొందిన వెంటనే పేతురు గారు ప్రజలకు ఉత్తాన క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తును అనుసరించమని చాటి చెప్పారో మనం గుర్తించాలని ఆయన అన్నారు.

నూతన నిత్యా నిబంధన భూతకాలంలో వ్రాసినది కానీ పవిత్రాత్మ కుమ్మరింపు వలన ఇప్పుడు అది సజీవమైన సత్యం అని ఆయన ప్రసంగపు చివరి పలుకులలో అన్నారు. పవిత్రాత్మ సృష్టినంతా నూత్నీకరించి సర్వ మానవాళికి ఐక్యత మరియు సయోధ్యను తెస్తుందని ఆయన చెప్పారు.

ఒక క్రొత్త పెంతుకోస్తు ను అందరు అనుభవించి, క్రీస్తునకు ఆనందకర సాక్ష్యులుగా మారాలని పోప్ గారు పిలిపునిచ్చారు.


Pope Francis: The Holy Spirit brings unity, reconciliation and communion

 

In his weekly General Audience, Pope Francis continued his catechesis on the Acts of the Apostles. This time he focused on the descent of the Holy Spirit on to the apostles, accompanied by the Blessed Mother in the Upper room. 

The pope reflected on how the Church was born from the “fire of God’s love and the power of his word.” 

He notes also how immediately after being filled with the Holy Spirit, St. Peter inaugurates the Church’s mission of evangelization by “proclaiming the Risen Jesus before the crowds” and calling them to conversion.

Pope Francis concluded by saying the outpouring of the Holy Spirit reveals that the new “eternal Covenant is no longer the written word of the Law, but the living presence of the Spirit.” the Spirit renews all creation and brings unity, reconciliation and communion.

He invited all Christians to experience a new Pentecost and become joyful witnesses of Christ. 

SUMMARY OF POPE'S CATECHESIS 
(Source: Vatican News)

Dear brothers and sisters,

In our catechesis on the Acts of the Apostles, we now turn to the descent of the Holy Spirit upon the Apostles gathered in prayer with Mary, the Mother of Jesus, in the Upper Room.

On the day of Pentecost, the Spirit came, in fulfillment of Christ’s promise, accompanied by violent wind and tongues of fire. These signs evoke God’s majestic self-manifestation to Moses in the burning bush and the giving of the Law on Mount Sinai.

The Church was thus born from the fire of God’s love and the power of His word. Peter, filled with the Holy Spirit, immediately inaugurates the Church’s mission of evangelization, proclaiming the Risen Jesus before the crowds and calling them to faith and conversion.

The outpouring of the Spirit at Pentecost reveals that the heart of the new and eternal Covenant is no longer the written word of the Law, but the living presence of the Spirit, who renews all creation, dwells in our hearts, builds unity from diversity, and everywhere brings about reconciliation and communion.

May the same Spirit lead us to experience a new Pentecost and to become joyful and convincing witnesses to the Risen Christ in our world.

 

Add new comment

4 + 4 =