చిలీ దేశానికి పోప్ ఫ్రాన్సిస్ సందేశం |Pope Francis

pope francis

ఐదువందల సంవత్సరాల క్రితం 11 నవంబర్ 1520 న  ఇప్పుడు చిలీగా ఉన్న భూమిలో మొదటిసారిగా దివ్యబలిపూజను అందించారు. చిలీ దేశంలో మొట్టమొదటి దివ్యబలిపూజ జరిగి 500సంవత్సరాలు అవుతున్న సందర్భముగా పోప్ ఫ్రాన్సిస్ చిలీ దేశానికి తన ప్రత్యేక సందేశాన్ని పంపించారు.
మనల్ని  ప్రభువు తో ఏకం చేసే దివ్యసత్ప్రసాదం స్వీకరించడం ద్వారా అందరము సకల అనుగ్రహాలను  పొందుతున్నామని, దివ్యసత్ప్రసాదం ద్వారా దేవుడు మనలను,మన హృదయాలను శుభ్రపరుస్తున్నాడని తెలిపారు.
దేవుడు దక్షిణం నుండి ప్రవేశించాడు (“God entered from the South”) అని ," చిలీలోని కాథలిక్ చర్చి కి ఇది “చారిత్రాత్మక రోజు ” అని అన్నారు.

Add new comment

1 + 15 =