గురువుల కోసం ప్రార్ధించండి: జూన్ మాసానికి పోప్ గారి ఉద్దిష్టం. / Pope's June intention: pray for priests.

గురువుల కోసం ప్రార్ధించండి: జూన్ మాసానికి పోప్ గారి ఉద్దిష్టం.

జూన్ మాసాన్ని గురువుల కోసం అంకితం చెయ్యమని, వారి కోసం ప్రార్ధించమని పోప్ ఫ్రాన్సిస్  కాథోలిక సంఘానికి పిలుపునిచ్చారు. అందరు గురువులు ఉత్తములు కాకపోయినా వారు వారి జీవితాలను, వినయపూర్వక మనసుతో ఆనందంగా దేవునికి అర్పించారు. 

 గురువులు తమ జీవితాల ద్వారా మనకు ఇస్తున్న సాక్షయాన్ని గ్రహించి వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, గురువులు కూడా అతి దీనులతో కలిసి వారికి సహాయ పడటానికి తమను తాము అర్పించుకోవాలని కోరారు.

2018 లోని ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో 414 ,969 మంది గురువులు ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం ఐరోపా లో ఉన్నారని ఆయన అన్నారు.  


For the month of June, Pope Francis has asked Christians to pray for their priests. He notes although they are not perfect many of them give “their all until the very end, offering themselves with humility and joy.”

The pope adds the need to be thankful for the testimony priests give. He says it is important priests “commit themselves actively,above all,to solidarity with those who are most poor.”

According to the 2018 Catholic Church Statistics, they are around 414,969 priests in the world. The majority of them are located in Europe and account for 176,557.

Add new comment

3 + 3 =