క్రైస్తవులను శాంతికి సాక్షులుగా ఉండాలి - పోప్ ఫ్రాన్సిస్

క్రైస్తవులను శాంతికి సాక్షులుగా ఉండాలి - పోప్ ఫ్రాన్సిస్

 

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు ఇటలీలోని మిలన్ లో జరుగుతున్న మిషన్ ఫెస్టివల్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఒక సందేశాన్ని పంపారు.

మిలన్ లోని మిషన్ ఫెస్టివల్ లో పాల్గొన్నవారిని శాంతికి సాక్షులుగా ఉండమని మరియు మిషనరీ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ , మిషన్ అనే సూచించారు ,పరిచర్య అనేది చర్చి యొక్క జీవితానికి గుండె వంటిది అని ఈ సందర్భముగా పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు .దేవుని ప్రేమ పరిమళాన్ని ప్రతిచోటా వ్యాపి౦పజేయడానికి పరిచర్య స్ఫూర్తిని పె౦పొ౦ది౦చుకోమని పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు .డియోసెస్ ఆఫ్ మిలన్ సహకారంతో "మిసియో సిఇఐ ఫౌండేషన్" ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

Add new comment

3 + 2 =