ప్రపంచములోని క్రైస్తవ కుటుంబముల కొరకు ప్రార్ధించుదము: ఈ కుటుంబములు ప్రేమకు ప్రతిరూపములుగా ఉంటూ, షరతులు లేని ప్రేమానుభూతితో అనుదిన జీవితములో పవిత్రతయందు ప్రవర్తమానము చెందునుగాక.
Add new comment