Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
యాంగాన్‌లో క్రైస్తవ సమైక్యత వారోత్సవాల ముగింపు వేడుక
Tuesday, January 31, 2023
మయన్మార్,యాంగాన్‌లోని ఆంగ్లికన్ హోలీ ట్రినిటీ కథడ్రల్‌లో జనవరి 25న సాయంత్రం 5:00 గంటలకు క్రైస్తవ సమైక్యత వారోత్సవాల ముగింపు వేడుకను జరుపుకున్నారు.
యాంగోన్ సహాయక అగ్రపీఠాధిపతులు మహా పూజ్య నోయెల్ సా నవ్ గారు "మంచిని చేపట్టుడు. న్యాయమును జరిపింపుడు" అను అంశంపై మాట్లాడారు.
" దేశంలోని నగరాలు, వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మై కే థీ మిన్ దిన్, బాప్టిస్ట్ పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ముగించారు.
వివిధ క్రైస్తవ శాఖలకు చెందిన 200 మంది ఈ ముగింపు వేడుకలలో పాల్గొన్నారు.
Add new comment