Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ప్రాంతీయ కాథోలిక దళిత సాధికారిక - విధాన పత్రం విడుదల
Thursday, February 24, 2022
ఏలూరు మేత్రాసనం, సెయింట్ జోసఫ్స్ దంత వైద్యకళాశాలలో , మీడియా సాక్షిగా TCBC SC/BC కమిషన్ చైర్మన్ మహా ఘానా పొలిమేర జయరావు తండ్రిగారు ప్రాంతీయ కాథోలిక దళిత సాధికారిక విధాన పత్రం ( ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు) ను విడుదల చేసారు.తండ్రిగారు మీడియా తో మాట్లాడుతూ"దళితులకు - ఈ దళిత సాధికారిక విధాన పత్రం ఎంత గానో ఉపయోగపడుతుందని" తెలియజేయారు.ఈ పత్రం రూపొందటానికి సహాయసహకారాలు అందించిన ప్రతిఒక్కరికి తండ్రిగారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసారు.
Add new comment