చర్చి లో ముస్లింల నమాజ్

మహారాష్ట్రలో నాసిక్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది . నగరం లో హోలీ  క్రాస్ చర్చి లో ముస్లింలు నమాజ్ చేసారు. అంతే కాదు ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేసారు. అందరు సమ్మతించినతరువాతే ఈ కార్యక్రమం చేయగలిగాము  అని  ముస్లిం పెద్దలు చెప్పారు.  ఈ ఇఫ్తార్ విందు లో క్రిస్టియన్స్ ,చర్చి ఫాదర్ కూడా పాల్గొన్నారు.   అసలైన మతసామ్యరస్యం   అంటే ఇదే కదా !   

Add new comment

14 + 4 =