క్రిస్మస్ కాంతులు || CHRiSTMAS 2019 ||

క్రిస్మస్ కాంతులు
ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము .  జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ మరి ముఖ్యం గా ప్రేమమయుడుగాను ప్రజలందరిచే కొనియాడబడుతున్నాడు .
రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు వారి ఆద్వర్యం లో జరిగినటువంటి ఒక చిన్న క్రిస్మస్ కాంతులు అనే కార్యక్రమం కొంతమంది పిల్లలలో ఆనందాన్ని నింపింది .
పిల్లల కొరకు ప్రార్ధించమని కోరుకుంటూ ,మీ అందరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు .

praise the lord .

Add new comment

10 + 7 =