సి.సి.బి.ఐ యువతా కమిషన్ లో నూతన నియామకం

వరంగల్ మేత్రాసనం, ఫాతిమా మాత కథెడ్రల్ కు చెందిన శ్రీ సాగర్ గబ్బెట గారు, CCBI యువతా కమిషన్ - భారతదేశ సలహా బోర్డ్ సభ్యునిగా 3 సెప్టెంబర్ 2022న నియమితులయ్యారు,
వీరు ఎన్నికైన నూతన పదవిలో ముందుకు కొనసాగాలని , యువత మంచి మార్గంలో నడిచేలా ప్రోత్సహించాలని వీరిని అభినందిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము

Add new comment

3 + 6 =