సిరో-మలబార్ గ్లోబల్ మిషన్ క్విజ్ విజేతలు

కొచ్చి లోని సిరో-మలబార్ ప్రధాన ఆర్కిపిస్కోపల్ కొరియా (కేంద్ర కార్యాలయం) మౌంట్ సెయింట్ థామస్ లో జనవరి 12, 2023న  జరిగిన పీఠాధిపతుల సమావేశంలో సిరో-మలబార్ మిషన్ క్వెస్ట్ గ్లోబల్ ఆన్‌లైన్ క్విజ్ పోటీల విజేతలను ప్రకటించారు.

సండే స్కూల్ స్టూడెంట్స్ విభాగంలో 

ప్రథమ స్థానంలో చంగనస్సేరి అగ్రపీఠానికి చెందిన శాంటినా సిజో ;
ద్వితీయ స్థానంలో కొత్తమంగళం మేత్రాసనానికి చెందిన అగస బెన్నీ   తృతీయ స్థానంలో ఉజ్జయిని మేత్రాసనానికి చెందిన జోయెల్ జోజో నిలిచారు.

సిరో మలబార్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య జార్జ్ ఆలెంచెర్రీ గారు నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను ఆయా మేత్రాసన పీఠాధిపతులు అందజేశారు.

నవంబర్ 20న ఆన్‌లైన్‌లో ఐదు భాషలు, ఐదు టైమ్ జోన్‌లలో క్విజ్ నిర్వహించబడింది.

మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగులో అందించబడిన ప్రశ్న బ్యాంకులతో ఈ క్విజ్‌కు రెండు నెలల సుదీర్ఘ అభ్యాస ప్రక్రియ జరిగింది.

భారతదేశంలో సిరో-మలబార్  5 అగ్రపీఠాలు మరియు 26 పీఠాలు కలిగి ఉంది.
 

Add new comment

9 + 8 =