సమ్మర్ క్యాంప్ | శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్

విశాఖ అతిమేత్రాసనం  ఆర్. వి నగర్ లోని శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లో పిల్లలకు సమ్మర్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 15 రోజులపాటు  జరిగే ఈ కార్యక్రమం లో పిల్లలకు కంప్యూటర్ ,క్రికెట్ , స్పోకెన్  ఇంగ్లీష్ మరియు మ్యూజిక్, గిటర్ నందు శిక్షణను ఇస్తున్నారు .  స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ హరీ ఫిలిప్స్ మాట్లాడుతూ పిల్లలందరికీ తగిన వసతులు ఏర్పాటు చేశామని, నిపుణులైన గురువులచే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.  

Add new comment

3 + 5 =