"సంపూర్ణ సజీవ కుటుంబం"

సినడ్ శ్రీ సభ జీవితం మరియు ప్రాంతీయ దళిత విధానం గురించిన అంశాలపైన చర్చాసమావేశాలను ఏలూరులోసెయింట్ యోహాను గారి దంత కళాశాలలో నిర్వహిస్తున్నారు.సినడ్ సెమినార్ లో ఫ్యామిలీ విభాగం తరుపున "సంపూర్ణ సజీవ కుటుంబం"  అనే  పుస్తకం విడుదల చేయడం జరిగింది.2015, ఫిలడెల్ఫియా  లో   ప్రపంచ దంపతుల సదస్సు జరిగింది .ఈ సదస్సు లో ప్రపంచంలో ఉన్న  ప్రముఖులు ప్రబోధాలు అందించారు. వాటన్నిటిని తెలుగు లోకి  అనువదించి సమకూర్చమని  దోమతోటి అబ్రహం , జయలక్షి దంపతులు తెలియజేసారు.  

దోమతోటి అబ్రహం గారు మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం ప్రేమే. ప్రేమే  దేవుడు... ప్రేమే సత్యం... ప్రేమే మార్గం...ప్రేమకు దూరం గా వుంటున్నం కాబట్టే ఈ ప్రపంచం లో ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతునమై .కాబట్టి మనమందరం ప్రేమ మార్గం లో నడవాలని సూచించారు .

Add new comment

13 + 7 =