శ్రీసభలో యువత పాత్ర

శ్రీకాకుళం మేత్రాసనంలో యువత కో-ఆర్డినేటర్ల సదస్సు ఆదివారం నవంబర్ 20,2022న జరిగింది.

ఈ సదస్సుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ యువతా డైరెక్టర్ గురుశ్రీ ప్రవీణ్ సగిలి గారు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

ఈ సదస్సుకు సుమారు 20 మంది మేత్రాసన యువతా కో-ఆర్డినేటర్లు హాజరు అయ్యారు అని గురుశ్రీ క్రిస్టోఫర్ (మేత్రాసన యువత డైరెక్టర్) గారు తెలిపారు.

Add new comment

3 + 6 =