మొదటి ప్రపంచ గ్రాండ్ పేరెంట్స్ డే

పొప్ ఫ్రాన్సిస్ గారు "నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను" అనే బైబిల్ వచనాన్ని మొదటి ప్రపంచ  గ్రాండ్ పేరెంట్స్ డే (తాతామామల) ప్రపంచ దినోత్సవం  కోసం ఎంచుకున్నారు, ఇది జూలై 25 ఆదివారం జరుపుకుంటారు. వృద్ధాప్యం ఒక బహుమతి అని అన్నారు.  నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను ’అనేది ఒక వాగ్దానం వంటిదని, యువకులు మరియు వారి వృద్ధులతో  పరస్పరం పంచుకోగలరని ఆశిస్తున్నాను అని తెలిపారు.

Add new comment

1 + 1 =