మేత్రాసన యువతా అధ్యక్షులు మరియు సమన్వయకర్తల సమావేశము

తెలుగు కథోలిక  యువతా విభాగం
మేత్రాసన యువతా అధ్యక్షులు  మరియు సమన్వయకర్తల సమావేశము  జరిగింది. ఏలూరు మేత్రాసనం లో గల apsss, సెంటర్  జేవియర్ నగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మహా ఘన  పొలిమేర జయరావు తండ్రి గారు పాల్గొని అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.   సమావేశము విజయవంతంగా జరిగింది. గురుశ్రీ ప్రవీణ్ ప్రాంతీయ యువతా అధ్యక్షులు (Regional Youth Director) గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Add new comment

2 + 10 =