మహిళా దినోత్సవం వేడుకలు

విశాఖ అతిమేత్రాసనం జ్ఞానాపురం విచారణ లోని పునీత  పీటర్స్ కాథెడ్రల్ దేవాలయం లోమహిళా కమిషన్ (Women's commission) వారి ఆద్వర్యం లో మహిళా దినోత్సవం వేడుకలు ఘనం గా జరిగాయి.ఈ కార్యక్రమానికి  విచారణ గురువులు గురుశ్రీ చిటికెల రాజ్ కుమార్  గారు మరియు  అమృతవాణి  డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు మరియు  సిస్టర్ సంగీత గారు పాల్గొన్నారు.

ప్రస్తుత రోజులలో  మహిళలు  అన్ని రంగాల్లో అభివృద్ది సాధించారు. చదువు, క్రీడలు, పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్ సెక్టార్ ఇలా అన్నిటిలోనూ  రాణిస్తున్నారు అని సిస్టర్ సంగీత తెలిపారు.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

 

 

Add new comment

4 + 7 =