మహిమ దేవ రహస్యములు |Glorious MysterieRosary

జపమాల

మహిమ దేవ రహస్యములు(బుధ, ఆదివారములందు చెప్పవలెను)

1) జేసు ఉత్తాన మగుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసు మొక్షారోహణమగుటను గురుంచి ధ్యానించుదము గాక
3) పవిత్రాత్మయైన సర్వేశ్వరుడు అపోస్తులులప మీద వేంచేసి వచ్చుటను గురుంచి ధ్యానించుదము గాక
4) దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురుంచి ధ్యానించుదము గాక
5) దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురుంచి ధ్యానించుదము గాక

 

మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా! దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్త్రోత్రము గాను ఏబది మూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తి తో చేసి పరాకు లేక ముగింప మీ సహయము నియ్యనవధరించండి.

సకల పుణ్యమూలకు విశ్వాసమనేడి పుణ్యము ఆస్థి భారమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక.

(1- పరలోక, 3- మంగళవార్త, 1-త్రిత్వ )

Add new comment

12 + 1 =