బాలయేసు దేవాలయ యువత ,విశాఖపట్నం | స్నేహితుల దినోత్సవం |

స్నేహితుల దినోత్సవం  సందర్భముగా విశాఖపట్నం బాలయేసు దేవాలయ యువత  ఫాదర్ అజయ్ తో కలసి  డి పాల్ భవన్ ను సందర్శించడం జరిగినది .పిల్లలకు పండ్లు పంపిణి చేసారు .పిల్లలకొరకు పాటలు పాడి ,నృత్యాలతో  వారిని అలరించారు .బాలయేసు విచారణ నుండి సహాయ ,సహకారాలు డి పాల్ భవన్ కు ఎల్లపుడు ఉంటుందని తెలియ జేశారు.యువతలో సేవాతత్పరత పెరుగుతున్నదని, ఇది శుభపరిణామమని కరుణాకర్ తెలియజేశారు.డి పాల్ భవన్ లో  సిస్టర్ చేస్తున్న సేవ ఎంతో గొప్పదని కొనియాడారు .

Add new comment

6 + 3 =