బాలయేసు దేవాలయ యువత ,విశాఖపట్నం

బాలయేసు దేవాలయ యువత

యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని మరోసారి నిరూపించారు విశాఖపట్నం  బాలయేసు దేవాలయ యువత . లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి అనే నినాదంతో  యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు .
సీతమ్మదార విచారణ యువత , ఫాదర్ అజయ్ గారితో  మదర్ తెరెసా హోమ్ ను సందర్శించడం జరిగినది . హోమ్ లో ఉన్న పిల్లలకు పండ్లు పంపిణి చేయడం జరిగినది .హోమ్ కు ప్రతి నెల తమవంతు సహాయం ఉంటుందని తెలిపారు .మదర్ తెరెసా హోమ్ సిస్టర్స్ చేస్తున్నటువంటి సేవ ఎంతో గొప్పదని  తెలిపారు .

Add new comment

5 + 10 =