ఫాతిమా కేథడ్రల్‌లో పవిత్ర బాల్య దినోత్సవం వేడుకలు ఘనం గా జరిగాయి

ఫాతిమా నగర్‌లోని ఫాతిమా కేథడ్రల్‌లో పవిత్ర బాల్య దినోత్సవం వేడుకలు ఘనం గా జరిగాయి.
వరంగల్ మేత్రానులైన మహా పూజ్య ఉడుముల బాల తండ్రి గారు చిన్న పిల్లందరికోసం దివ్య పూజ బలిని సమర్పించి వారి కొరకు ప్రార్ధించారు.  అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు.
పిల్లందరూ మంచిమార్గం లో నడిచేలా ఆ దేవాది  దేవుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

3 + 2 =