ఫాతిమామత దేవాలయములో జాతీయ యువతా ఆదివారం.

ఆగస్టు 14,2022 వరంగల్, అంభేద్కరనగర్, రెడ్డిపాలెం విచారణ, ఫాతిమామాత దేవాలయము నందు "జాతీయ యువతా ఆదివారం"  వేడుకలు ఘనంగా జరిగాయి.

విచారణ కర్తలు గురుశ్రీ గోపు ప్రకాష్ ప్రదీప్ గారు ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. 

ఈ 2022 జాతీయ యువతా ఆదివార ముఖ్య అంశము "మరియమ్మ లేచి త్వరితముగా వెళ్లెను" లూకా 1:39.

దివ్యబలిపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సుమారు 70 మందికి పైగా యువతీ యువకుల పాల్గొన్నారు

Add new comment

5 + 9 =