ప్రభుత్వ నియమనిబంధనలు పాటించి, కరోనా మహమ్మారిని పారద్రోలాలి

Fr. Anthonyrajఫాదర్ జూనియర్ కాకర్ల అంతోనిరాజు

ప్రభుత్వ నియమనిబంధనలు పాటించి, కరోనా మహమ్మారిని పారద్రోలాలి

 

31-5-2021తేదీన చిన్నపెండేకల్లు గ్రామంలో టీచర్ ప్రభుదాస్ గారి అధ్వర్యంలో ఫాదర్ జూనియర్ కాకర్ల అంతోనిరాజు సహాయ సహకారంతో S.C కాలనీలో గడప గడపకు శానిటైజర్(లిక్విడ్) స్ర్పే చెయడం జరిగింది.అలాగే ఇంటిలో ప్రతి ఒక్కరికీ మాస్క్ ఇస్తూ, ప్రతి ఇంటికీ శానీటైజర్ బాటిల్ ఇవ్వడం జరిగింది.ప్రజలతో టీచర్ ప్రభుదాస్ గారు మాట్లాడుతూ ఈ కరోనా సమయం లో ఇంటి పరిసరాల పరిశుభ్రత చాల ముఖ్యమని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకొంటూ, హెల్త్ కండిషన్ బట్టి మాత్రలు వాడలని మరియు ప్రభుత్వ నియమనిబంధనలు పాటించి, కరోనా మహమ్మారిని పారద్రోలాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు చార్లెస్,దుద్దిబాలరాజు,అంజినయ్య,బాగ్యప్ప, కాలనీ పెద్దలు,యువత పాల్గొన్నారు.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

7 + 3 =