ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ముఖ్యం గా చెప్పాలంటే బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం  పేదరికమే. కొంత మంది చిన్నారులు త‌ప్ప‌క ప‌నిచేయాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నారు . వారు పనిచేస్తేనే వారి కుటుంబం క‌డుపు నిండుతుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు  చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. చదువుకోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహించిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.

 

Add new comment

16 + 2 =