పోలాండ్‌ ఇగ్నేషియస్ సెంటర్ వారి అవార్డు అందుకున్న మయన్మార్ యువత

మయన్మార్ కు చెందిన ఖాంత్ లు తిట్ అత్యుత్తమ రేఖాచిత్రానికి అవార్డు అందుకున్నారు.

ఈ అవార్డును పోలాండ్‌లోని సెయింట్ ఇగ్నేషియస్ సెంటర్ వారు ప్రదానం చేసారు.

ఈ  పోటీలో 22 మంది పిల్లల పాల్గొనగా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది.

అవార్డు గ్రహీత ఖాంత్ లు తిట్ జనవరి 22న అతను నివసించే సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ విచారణలో ఆదివారం ఉదయం దివ్యపూజ తర్వాత విశ్వాసుల సమక్షంలో ప్రదానం చేశారు.

యాంగోన్ ఆర్చ్ డియోసెస్ మిషనరీ చైల్డ్ హుడ్ అసోసియేషన్ మరియు జేసు సభ సంయుక్తంగా జూన్ 18, 2022న మయన్మార్‌, యాంగాన్‌లోని సెయింట్ మేరీస్ కథడ్రల్‌లో రేఖాచిత్రం పోటీని నిర్వహించాయి.

యాంగ్‌లోని 13 విచారణలు నుండి 168 మంది పిల్లలు పోటీలో పాల్గొన్నారు. 
 

Add new comment

2 + 1 =