నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న డోన్ బోస్కో కళాశాల వారు 

నూతన గృహ బహూకరణడోన్ బోస్కో కళాశాల విద్యార్థులు

నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న డోన్ బోస్కో కళాశాల వారు 

 

కేరళ లోని కున్నూర్ లో గల డోన్ బోస్కో కళాశాల విద్యార్థులు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 

సెలేషియన్ కోఆపరేటర్ గా పని చేస్తున్న లూసీ జార్జ్ అనే ఒక మహిళ తాను పడుతున్న కష్టాలను గూర్చి, ఒక స్వంత గృహం తనకు ఉంటే తన కష్టాలు తీరే విధానాన్ని గూర్చి వివరించగా డోన్ బోస్కో కళాశాల విద్యార్థులు మరియు అక్కడ పనిచేస్తున్న అధ్యాపక సిబ్బంది లూసీ జార్జ్ కష్టాలను గుర్తించి ఆమెకు ఒక స్వంత గృహాన్ని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

వారందరు కలిసి విరాళాలు సేకరించి గృహ నిర్మానికి కావలసిన ధనాన్ని సమకూర్చి 600 చదరపు అడుగులలో నాలుగు గదులతో ఒక ఇంటిని నిర్మించి ఆమెకు బహూకరించారు.

 

Add new comment

1 + 0 =