దివ్యరక్షకుని దేవాలయములో "జాతీయ యువతా ఆదివారం"  వేడుకలు ఘనంగా జరిగాయి.

విశాఖ అతిమేత్రాసనం గోదావరి విచారణ దివ్యరక్షకుని దేవాలయములో "జాతీయ యువతా ఆదివారం"  వేడుకలు ఘనంగా జరిగాయి.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, విచారణ కర్తలు  గురుశ్రీ మనోజ్ కుమార్ గారు యువతీ యువకులకు ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. యువత దేవుని సేవలో, మంచిమార్గంలో జీవించాలని గురుశ్రీ మనోజ్ కుమార్ గారు సూచించారు . తరువాత జరిగినటువంటి యువత కార్యక్రమాలలో ఆటల పోటీలు  మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో  ఘనముగా ముగిసాయి .యువతీయువకులకొరకు ప్రేమ విందును గురుశ్రీ మనోజ్ కుమార్ గారు  ఏర్పాటు చేసారు . 
 

Add new comment

4 + 0 =