తొమిదవ తెలుగు ప్రాంతీయ యువతా సదస్సు ముగిసింది.

ఏలూరు పీఠంలో ప్రాంతీయ యువతా సదస్సు 18.05.2022 న ముగిసింది. శ్రీకాకుళం మేత్రానులు మహా పూజ్య.రాయరాల విజయకుమార్ త్రండ్రి గారు దివ్యపూజబలిని సమర్పించారు.

తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన యువతా డైరెక్టర్లు మరియా యువతీ యువకులు ఈ పూజ లో పాల్గొన్నారు. 
ఈ సదస్సు ద్వారా ఆధ్యాత్మికంగా, సామాజికంగా అనేక విషయాలకు తోడ్పడిందని, వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది హర్షం వ్యక్తం చేశారు. 

ప్రాంతీయ యువతా విభాగం అధ్యక్షులు మరియు ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య జయరావు పొలిమేర గారికి, యువతా డైరెక్టర్లుకు, వక్తలకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ యువతా డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియచేసారు.    

Add new comment

2 + 4 =