జీసస్ యూత్ నూతన కోర్ టీం @JYVizag

జీసస్ యూత్ నూతన కోర్ టీం @JYVizag

వైజాగ్ జీసస్ యూత్ "సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజ్" లో నూతన కోర్ టీం ను ఏర్పాటు చేసారు. విశాఖ అతిమేత్రాసన  యువతను ప్రభు యేసుని  మార్గం లో నడిపిస్తూ ,ఎల్లప్పుడు వారికీ ప్రార్థన సహాయాన్నిఅందిస్తున్నారు  మన  వైజాగ్ జీసస్ యూత్ సభ్యులు.  

"సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజ్" ప్రిన్సిపాల్  సిస్టర్  జేసీ మేరీ గారి ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఆగ్నెస్  మరియు జీసస్ యూత్ సభ్యులు  
గిరీష్ బాబు, జోసెఫ్, జెన్సన్ తదితరులు పాల్గొన్నారు.  నర్సింగ్ విద్యార్థుల కొరకు సిస్టర్ జేసీ మేరీ గారు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జీసస్ యూత్ కోర్ టీం లోకి ఎన్నుకోబడిన విద్యార్థులు ప్రభు మార్గంలో నడవడం తమకు ఎంతో ఆనందం అని తెలిపారు.ఎప్పటి లాగానే  ఈ కార్యక్రమాన్ని  గిరీష్ బాబు గారు ముందుండి నడిపించారు . 

Add new comment

9 + 5 =