"జీసస్ యూత్ ఇండియా నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ - జాగో 2023"

"జీసస్ యూత్ ఇండియా నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ - జాగో 2023"

"జాగో 2023" - జీసస్ యూత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లోగో విడుదల చేసారు. ఈ సమావేశాలు అక్టోబర్ 21  నుండి 24  వరకు బెంగుళూరు లో జరగనున్నాయి ఈ "జాగో 2023"  కార్యక్రమాన్నివివరిస్తూ  జీసస్ యూత్ సభ్యులు  వివిధ విచారణలో అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వరంగల్లు పీఠాకాపరి మహా పూజ్య ఉడుమల బాల గారిని జీసస్ యూత్ సభ్యులు కలసి సమావేశ లోగో ("జాగో 2023") ను అందజేసి  "జాగో 2023" కు ఆహ్వానించడం జరిగింది.

జీసస్ యూత్ భారతదేశంలో 1998 లో ఏర్పడింది. జీసస్ యూత్ దాదాపు ప్రతి రాష్ట్రంలో, డయోసీస్ లో  చురుకైన ఉనికిని కలిగి ఉంది. యువతను  క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యులుగా తయారు చేయడానికి  మరియు ప్రభుని మార్గంలో ఎదగడానికి జీసస్ యూత్ సహాయపడుతుంది. 

Add new comment

10 + 8 =