ఒక మంచి క్రైస్తవ కుటుంబం

ఒక మంచి క్రైస్తవ కుటుంబం

రోజుకు ఒక్క అరగంట కుటుంబముతో మన దేవాది దేవుని సన్నిధిలో జపమాలను చెప్పండి .మీకు మీ కుటుంబాలకు జరిగే అద్భుతాలను మీరే చూస్తారు.
కలసి ప్రార్ధించడం వలన కుటుంబములో ఐక్యత పెరుగుతుంది.
పిల్లలకు పెద్దవారి యెడల ప్రేమ ,గౌరవము కలుగుతాయి .
ఎప్పుడైతే ప్రేమ ,ఐక్యత మీ కుటుంబాలలో కలుగుతాయో ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా సంఘములో నిలబడతారు .

Add new comment

12 + 0 =