ఆదరించి సేవలందించే దయామయులు నర్సులు

మనకు వారికి ఎలాంటి పేగు బంధం లేదు...
అయినా మన కుటుంబ సభ్యుల  కన్నా మిన్నగా ఆదరించి సేవలందించే దయామయులు నర్సులు.  వారు చేసే సేవలు అమూల్యమైనవి. మనసును కుదుట పరిచే మంచిమాటలతో రోగిలో స్పూర్తిని, నమ్మకాన్ని పెంపొదిస్తుంటారు.  వారి సహనవంతమైన మందహాసంలో ఏం మహత్తు ఉంటుందో కాని రోగులు సగం బాధను పోగొట్టుకుంటారంటే అతిశయోక్తికాదు.
నర్సుల దినోత్సవం సందర్భముగా ఇటువంటి సేవ చేస్తున్నాఅమ్మలకు, అక్కలకు మరియు చెల్లెలుకు ఇవే మా  శుభాకాంక్షలు.  

Add new comment

10 + 1 =