మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

 అమ్మతో మన అనుబంధం మాటల్లో చెప్పలేం. చేతల్లో ఎంత చూపించినా సరిపోదు. అదో మరపురాని బంధం. తల్లి చేసే త్యాగం, తల్లి ఇచ్చే తోడు, తల్లి కల్పించే తోడ్పాటు అన్నీ గుర్తుచేసుకుంటూ అమ్మలందరికీ  మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

Add new comment

5 + 5 =