Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(10.08.2019 )

యోహాను సువార్త 12:24-26

24. నేను మీతో నిశ్చయముగ చెప్పునదేమన: గోదుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.
25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని, ఈ లోకమున తన ప్రాణ మును దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును.
26. నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడు ఉండును. ఎవడైన నన్ను సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును

Add new comment

1 + 3 =